స్వచ్ఛంద సంస్థల సేవలు మరువలేనివి.. ఎమ్మెల్యే శంకర్

66చూసినవారు
జిల్లాలో ఉన్న పలు స్వచ్ఛంద సేవా సంస్థలు అందిస్తున్న సేవలు మరువలేనివని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శుక్రవారం అంపోలు గ్రామానికి చెందిన హేమంత్ కుమార్ లివర్ సమస్యతో బాధపడుతుండగా స్థానిక సేవా సంస్థ సభ్యులు వారిని ఆదుకున్నారు. సందర్భంగా ఖరీదైన ఇంజక్షన్లు వారే కొనుగోలు చేసి వ్యాధిగ్రస్తుడు కుటుంబానికి అందజేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. ప్రభుత్వ పరంగా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్