బాలరాజు చనిపోతూ నలుగురుని బ్రతికించాడు - మంత్రి అచ్చన్నాయుడు

53చూసినవారు
బాలరాజు చనిపోతూ నలుగురుని బ్రతికించాడు - మంత్రి అచ్చన్నాయుడు
బొమ్మాలి బాలరాజు చనిపోతూ నలుగురుని బ్రతికించాడని రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సంతబొమ్మాలి మండలం గొల్లసీతాపురం గ్రామానికి చెందిన బొమ్మాళి బాలరాజు కుటుంబ సభ్యులు బాలరాజు అవయవాలను దానం చేసి ఆదర్శంగా నిలిచారని అన్నారు. బాలరాజు ఉదాంతాన్ని సామాజిక మాధ్యమాల్లో చూసి చలించిపోయానని అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ బాలరాజు చిత్రపటానికి నివాళులు అర్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్