టెక్కలిలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

58చూసినవారు
టెక్కలి మండల కేంద్రం కండ్రవీధి సమీపంలో ఉన్న సత్యసాయి మందిరంలో భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి టెక్కలి శాఖ ఆధ్వర్యంలో గురువారం సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు వేదమంత్రాలు నడుమ భక్తిశ్రద్ధలతో వ్రతపూజలను నిర్వహించారు. ఆధ్యాత్మిక వాతావరణం నడుమ నిర్వహించిన కార్యక్రమంలో టెక్కలి పరిసర ప్రాంతాల నుంచి దంపతులు, భక్తులు పాల్గొన్నారు. అంతకుముందు గోపూజ కార్యక్రమం చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్