టెక్కలి జిల్లా ఆసుపత్రిలో కానరాని ఫిర్యాదుల పెట్టెలు

66చూసినవారు
టెక్కలి జిల్లా ఆసుపత్రిలో కానరాని ఫిర్యాదుల పెట్టెలు
టెక్కలి మండల కేంద్రం లోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో రోగులు నుండి సలహాలు, పిర్యాదులు స్వీకరణకు ఆసుపత్రిలో ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులకు ఆదేశించారు. ఈనెల 1వ తేదీన ఆసుపత్రిలో జరిగిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో మంత్రి సూచించినప్పటికీ నేటికీ 15 రోజులు అయినా అమలులోకి రాలేదని గురువారం రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్