గత వైసీపీ ప్రభుత్వంతోనే చిన్న ఉద్యోగులు తొలగింపు ప్రారంభమైందని టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తమ్మినేని విద్యాసాగర్ రావు అన్నారు. ఆదివారం ఆముదాలవలస టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ కాలంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం చిన్న ఉద్యోగులను తొలగించిన సంగతి తెలియదా అంటూ ప్రశ్నించారు.