ఆముదాలవలస: ఘనంగా శ్రీదేవి నిమజ్జన మహోత్సవం వేడుకలు

80చూసినవారు
ఘనంగా శ్రీదేవి నిమజ్జనం మహోత్సవ వేడుకలను భక్తులు నిర్వాహక కమిటీ సభ్యులు నిర్వహించారు.శనివారం రాత్రి ఆముదాలవలస పట్టణంలోని శ్రీదేవి త్రిరాత్రి మహోత్సవాల సందర్భంగా మెట్టక్కివలస,ఆముదాలవలస, కుప్పిలివారివీధి, అక్కివలస, లలో ప్రతిష్టించిన శ్రీదేవి విగ్రహాలను నిమజ్జన మహోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా సంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.ఖరగపూర్ నుంచి వచ్చిన కళాకారులు డిజె సౌండ్ లతో యువతను ఉరూతులూరించారు.

సంబంధిత పోస్ట్