బూర్జ మండలం తోటవాడ గ్రామంలో శనివారం త్రాగునీటి బోరు మరమ్మత్తు పనులు చేపట్టాలని స్థానికులు తెలిపారు. గ్రామపంచాయతీ సర్పంచ్ సూర ఆనంద రావు ఆధ్వర్యంలో సంబంధిత పంచాయతీ సిబ్బందికి పనులు నిర్వహించారని అన్నారు. త్రాగునీటి బోరు మరమ్మతులకు గురైందని సర్పంచ్ దృష్టికి తీసుకువెళ్లగా.. వెంటనే స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.