ఆముదాలవలసలో రాజ్యాంగ దినోత్సవం వేడుకలు

72చూసినవారు
ఆముదాలవలసలో రాజ్యాంగ దినోత్సవం వేడుకలు
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆమదాలవలస పట్టణంలో మంగళవారం రాజ్యాంగ దినోత్సవం వేడుకలు నిర్వహించారు.  ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి ఆమదాలవలస అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి సనపల అన్నాజీ రావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 17 రోజుల పాటు రచించి ఈ రోజు రాజ్యాంగ కమిటీ ఆమోదం పొంది 75 సంవత్సరాలు అయిందని అయన తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్