ఆమదాలవలసలో డయాలిసిస్ యూనిట్లు ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే కూన

50చూసినవారు
శ్రీకాకుళంలో ఉద్దానం సమస్య చాలా దీర్ఘకాలిక సమస్య అని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో సమస్యలను ప్రస్తావించారు. పలాసలోని కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంగా మాత్రమే ఉందని అన్నారు. ఆమదాలవలసలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల ఉన్నారని, డయాలిసిస్ యూనిట్లు ఏర్పాటు చేయాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై దృష్టి సారించాలన్నారు.

సంబంధిత పోస్ట్