ఆముదాలవలసలో గ్రామ సింహాల హల్ చల్

75చూసినవారు
ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధికి వివిధ ప్రాంతాలలో గ్రామ సింహాల బేజారు ఎక్కువైందని పలువురు వాపోతున్నారు. ఆమదాలవలస మున్సిపల్ కార్యాలయ సమీపంలోనే వీధి కుక్కలు గుంపులుగా తిరుగుతున్నాయని. పాదచారులను వాహనదారులను, పాఠశాలకు వెళ్లే చిన్నారులను వెంబడిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని స్థానికులు గురువారం తెలిపారు. గ్రామ సింహాల బేజారును నివారించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్