రాజకీయ ప్రయోజనాల కోసం దేవుడిని ఆట వస్తువుగా వాడుకోవటం తగదు

69చూసినవారు
రాజకీయ మనుగడ కోసం ఎటువంటి చర్యలు కైనా వెనుకాడిని నైజం చంద్రబాబు రాజకీయం చరిత్రలోనే ఉందని , ఏపీ మాజీ స్పీకర్, పార్లమెంటరీ పరిశీలకులు తమ్మినేని సీతారాం అన్నారు. తిరుమలేశుని లడ్డు కల్తీ జరిగిందంటూ సరికొత్త నాటకానికి తెరలేపిన సీఎం చంద్రబాబు తను చేసిన ఆరోపణను ప్రజా సమక్షంలోనిరూపించాలని తమ్మినేని సవాల్ విసిరారు. శనివారం పార్టీ పిలుపుమేరకు నిర్వహించిన నిరసన కార్యక్రమం తమ్మినేని ఆధ్వర్యంలో నిర్వహించారు.

సంబంధిత పోస్ట్