మరమ్మత్తులకు నోచుకోని రైల్వే స్టేషన్ రహదారి

64చూసినవారు
శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్ కి వెల్లే మార్గంలో రహదారి పూర్తిగా గోతులమయం కావడంతో రైల్వే అధికారులు వీటిపై దృష్టి సారించకపోవడంతో మరమ్మతులకు నోచుకోలేదు. శ్రీకాకుళం రోడ్ (ఆముదాలవలస) రైల్వే స్టేషన్ వెళ్లే మార్గం లక్ష్మీనగర్ లో ఉన్న రహదారి గోతులమయింగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవలే వర్షాలు కురియడంతో రహదారిలో ప్రయాణికులు వెళ్లేందుకు అవస్థలతో ఇప్పటికైనా రైల్వే అధికారులు గోతులు కప్పాలని కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్