"సీఎం జగన్ ను మరోసారి గెలిపించాలి"

74చూసినవారు
అన్ని వర్గాల ప్రజలకు మంచి చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డిని మరోసారి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని విజయనగరం వైసీపీ ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి గొర్లె కిరణ్ కుమార్ అన్నారు. ఎచ్చెర్ల మండలం పొన్నాడ, బొంతలకోడూరు పంచాయతీల్లో సోమవారం వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ. వైసీపీ పాలనలో జరిగిన మంచిని ప్రజలకు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్