రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

54చూసినవారు
ఎచ్చెర్ల నియోజకవర్గ అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి, అధికారులు, భాగస్వాములు కావాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. సోమవారం నిర్వహించిన జి. సిగడాం మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు పరిష్కరించాడానికే రావడం జరిగిందని, అభివృద్ధిలో జి. సిగడాం మండలం నియోజకవర్గంలోనే వెనుకపడి ఉండడం బాధకరంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్