విద్యార్థినిలకు వృత్తి నైపుణ్యం ఎంతో అవసరం

59చూసినవారు
విద్యార్థినిలకు వృత్తి నైపుణ్యం ఎంతో అవసరం
విద్యార్థినీలకు వృత్తి నైపుణ్యం ఎంతో అవసరమని ప్రధానోపాధ్యాయురాలు ఎస్. హైమావతి అన్నారు. రణస్థలం మండలం లంకపేట కేజీబీవి పాఠశాల విద్యార్థినిలకు పరిశ్రమల పరిశీలనలో భాగంగా హైమావతి ఆధ్వర్యంలో నిర్వహించబడిన కార్యక్రమంలో ఒకేషనల్ ట్రైనర్ ఎల్ జ్యోతి, రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఆద్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆదేశాలతో వొకేషనల్ కో- ఆర్డినేటర్ ఎమ్. సుధాకరభట్లు కీలక పాత్ర పోషించారు.

సంబంధిత పోస్ట్