శ్రీకాకుళం: 40 శాతం సబ్సిడీపై చేప పిల్లల పంపిణి

61చూసినవారు
శ్రీకాకుళం: 40 శాతం సబ్సిడీపై చేప పిల్లల పంపిణి
చేప పిల్లల 40శాతం సబ్సిడీ పై ప్రధాన మంత్రి మత్స్య సంపదయోజన ద్వారా అందజేయడం జరిగినట్లు ఎచ్చెర్ల శాసనసభ్యులు నడికుదిటి ఈశ్వరరావు చెప్పారు. శనివారం శ్రీకాకుళం కలెక్టరేట్ ఆవరణలో చేప పిల్లలను సహకార సంఘాలకు పంపిణీ చేశారు. మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు మత్స్యశాఖ ద్వారా స్వదేశీ మత్స్యకార సహకార సంఘాలకు లీజుకు ఇచ్చినట్లు మత్స్యశాఖ జేడి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలో మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు 183 ఉన్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్