కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం నిర్వాసితుల కాలనీ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చెప్పారు. శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం నిర్వాసితులతో ఎచ్చెర్ల నియోజకవర్గం శాసన సభ్యులు నడుకుదిటి ఈశ్వరరావు, జిల్లా జేసీతో కలసి మాట్లాడుతూ కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రానికి భూ సేకరణ పూర్తికాగా భూమి ఆక్రమణ కాకుండా సంరక్షించుకోవాలన్నారు.