పక్కాగా సోషల్ ఆడిట్

55చూసినవారు
పక్కాగా సోషల్ ఆడిట్
కవిటి పంచాయతీలో 2023-24 వార్షిక ఏడాదికి రూ. 1. 47కోట్లతో చేపట్టిన పనులకు పక్కాగా సోషల్ ఆడిట్ నిర్వహించినట్టు ఎపిఒ మోహనరావు తెలిపారు. సర్పంచ్ పూడి లక్ష్మణరావు అధ్యక్షతన కవిటి పంచాయతీ కార్యాలయంలో సోషల్ ఆడిట్ గ్రామసభ బుధవారం నిర్వహించారు. ఈ సభలో పంచాయతీ పరిధిలో 1830 సామాజిక పింఛన్లు, రూ. 1. 47 కోట్లతో చేపట్టిన ఎన్ఆర్ఎజిఎస్ పనులకు చెందిన ఆడిట్ వివరాలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్