ఈ నెల 20న రాజాపురం లో సీఎం చంద్రబాబు పర్యటన

52చూసినవారు
ఈ నెల 20న రాజాపురం లో సీఎం చంద్రబాబు పర్యటన
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 20న కవిటి మండలం రాజపురం గ్రామంలో పర్యటించనున్నట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గురువారం ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనలో అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలను ప్రజలకు వివరించడంలో భాగంగా తొలిసభ జిల్లాలో నిర్వహించనున్నారు. పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్