ఇచ్చాపురంలో భారీ వర్షం

67చూసినవారు
ఇచ్చాపురం నియోజకవర్గ వ్యాప్తంగా శనివారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కంచిలి, సోంపేట, కవిటి, ఇచ్చాపురం మండలాల్లో మబ్బు వాతావరణం నెలకొంది. అనంతరం వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని ఒక్కసారిగా నల్లటి మేఘాలు అలుముకుని భారీగా వర్షం కురిసింది. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్