కంచిలి: "రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించాలి"

57చూసినవారు
కంచిలి: "రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించాలి"
కంచిలి మండలం ఎంఎస్ పల్లి పీహెచ్సీలో ఎంపీపీ, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ ఛైర్మన్ పైల దేవదాస్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆసుపత్రి అభివృద్ధిపై అధికారులతో దేవదాస్ రెడ్డి చర్చించారు. రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించాలని అన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ హాస్పిటల్స్ రూపుదిద్దుకున్నాయని తెలిపారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్