కవిటి: ప్రభుత్వ విప్ కు ప్రజలు వినతి

84చూసినవారు
కవిటి: ప్రభుత్వ విప్ కు ప్రజలు వినతి
కవిటి మండలం రామయ్య పుట్టుగలో శుక్రవారం ప్రభుత్వ విప్ ఇచ్చాపురం ఎమ్మెల్యే బి. అశోక్ బాబును ఇచ్చాపురం మున్సిపాలిటీ 11వ వార్డ్ ప్రజలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు వార్డులో కృష్ణసాగర్ చెరువు పిచ్చి మొక్కలతో ఉండడంతో చెరువును తక్షణమే మరమ్మతులు చేపట్టవలసిందిగా కోరుతూ వినతిపత్రాన్ని అందించారు.

సంబంధిత పోస్ట్