కూర్మనాథపురంలో వైభవంగా పీర్ల పండగ

85చూసినవారు
కూర్మనాథపురంలో వైభవంగా పీర్ల పండగ
జలుమూరు మండలంలోని కూర్మనాథపురంలో ముస్లింల పండగైన మొహర్రంను హిందువులు సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి పీర్లుకు పూజలను ఘనంగా నిర్వహించారు. షేక్ యాకూబ్ ఆద్దర్యంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాత్రి సమయంలో అగ్నిగుండాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం పీర్లును పల్లకీలో ఉంచి ఊరేగించారు. గ్రామస్థులు, చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విరివిగా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్