సార్వత్రిక ఎన్నికలలో బీఎల్ఓదే కీలక పాత్ర

63చూసినవారు
సార్వత్రిక ఎన్నికలలో బూత్ లెవెల్ అధికారుల పాత్ర కీలకమని నరసన్నపేట నియోజకవర్గం ఎన్నికల అధికారి జీవీఎస్ రామ్మోహన్ రావు తెలిపారు. నరసన్నపేట తాహశీల్దార్ కార్యాలయంలో బీఎల్ఓల సమీక్ష సమావేశాన్ని శనివారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఓటర్ల జాబితా దగ్గర నుంచి పోలింగ్ కేంద్రాల పరిశీలన వరకు కూడా పూర్తి బాధ్యత బిఎల్‌ఓలో పైనే ఆధారపడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్