గర్భిణీలకు సత్య సాయి అమృత ఆహారం పంపిణీ

67చూసినవారు
ప్రతి నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో జరుగుతున్న గర్భిణీల వైద్య పరీక్షలలో భాగంగా ఆయా కేంద్రాలలో సత్యసాయి అమృత ఆహార పథకం ద్వారా ఆహారాన్ని పంపిణీ చేస్తున్నామని నరసన్నపేట సత్యసాయి సేవా సమితి సభ్యులు తెలిపారు. సోమవారం నరసన్నపేట మండలం మాకివలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలతో పాటు సహాయంగా వచ్చే వారికి కూడా ఆహారాన్ని అందిస్తున్నామని వారు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్