పాలకొండలో భారీ రక్తదాన శిబిరం

65చూసినవారు
పాలకొండలో భారీ రక్తదాన శిబిరం
పాలకొండ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా భారీ రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ రక్తదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, శ్రీకాకుళం జిల్లా జనసేన ఉపాధ్యక్షుడు గర్భాన సత్తిబాబు ప్రారంభించారు. అనంతరం ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ,విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్