మట్టి మాఫియ పై అధికారులు చర్య తీసుకోవాలి

50చూసినవారు
పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ అంతరకుడ్డ చెరువులో ఇష్టారాజ్యంగా జెసిబితో తవ్వి మట్టిని తరలిస్తున్నారు. వేసవి కాలం నీరు లేకపోవడంతో చెరువు గర్భం నుండి మట్టిని ట్రాక్టర్ లతో తీసుకుపోయి తమ జేబులను నింపుకుంటున్నారు. ఈ విషయంపై అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్