చినుకు పడితే చిత్తడే

71చూసినవారు
చినుకు పడితే చిత్తడే
పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ 5ప వార్డ్ తాళ్లబద్ర పరిధిలోని తాళ్లబద్ర రైల్వే గేటు నుండి లక్మీనగర్ కాలనీ మరియు నర్సిపురం వైపు వెళ్లే మార్గం వర్షాకాలంలో బురదగా మారి పాదచారులు, వాహనాలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ మార్గం 30-40 గ్రామ ప్రజలకు ముఖ్యమైనదై, కాశీబుగ్గ రైల్వే గేటులు మూసివేస్తే ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. ప్రజాప్రతినిధులు ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులుశనివారం కోరారు.

సంబంధిత పోస్ట్