మందస: బాలికల వసతి గృహం ఆకస్మిక తనిఖీ

62చూసినవారు
మందస: బాలికల వసతి గృహం ఆకస్మిక తనిఖీ
మందస ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహం ను 6వ అడిషనల్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ కె. కిషోర్ బాబు శనివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ మేరకు వసతి గృహంలో బాలికలకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. వార్డెన్ డి. కృష్ణవేణికి పలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థుల మెనూ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మందస ఎస్ఐ ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్