వినాయక చవితి పూజా మండపాలకు అనుమతులు తప్పని సరి: సిఐ

77చూసినవారు
పలాస మున్సిపాలిటీ లో వినాయక చవితి పూజా ఉత్సవ మండపాలకు అనుమతులు తప్పని సరి అని కాశీబుగ్గ సి. ఐ దాడి. మోహన్ రావు అన్నారు. ఆదివారం విలేకరుల తో మాట్లాడారు. వినాయక ఉత్సవాలు కు తీసుకోవలసిన నియమ నిబంధనలు వివరించారు. కమిటీ సభ్యులు యొక్క ఆధార్ మరియు అడ్రసు తో పాటు ఫోన్ నెంబర్ లు తప్పనిసరి అందించాలని తెలిపారు. పూజ ఎన్ని రోజులు ఏర్పాటు చేయనున్నారో క్లుప్తంగా వివరములు అందించాలని ఆయనసూచించారు.

సంబంధిత పోస్ట్