భూ ఆక్రమణలు పరిశీలిస్తున్న టిడిపి నాయకులు

76చూసినవారు
మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యల దృష్ట్యా పలాస టీడీపీ నాయకులు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలోని ఉమారుద్ర కోటేశ్వరస్వామి ఆలయం ఎదురుగా భూ ఆక్రమణలను శనివారం పరిశీలించారు. ఈ సందర్బంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ మాజీ మంత్రి అప్పలరాజు తాను, తన అనుచరులు సుద్దపూసలమని చెప్పుకొచ్చారని, మరి ఈ ఆక్రమణలను ఏమంటారో చెప్పాలని ప్రశ్నించారు. భూ అక్రమణ జరిగినట్టయితే జెసిబి తో తొలగిస్తామన్న మంత్రి జాడ కరువైందని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్