1800 లీటర్ల సారా ఊటలు ధ్వంసం

59చూసినవారు
1800 లీటర్ల సారా ఊటలు ధ్వంసం
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మెళియాపుట్టి మండలంలోని మామిడి గుడ్డి గ్రామంలో శనివారం సారా తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 1800 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. 30 లీటర్ల నాటు సారాని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో టెక్కలి ఎస్ఈబి సిఐ రాజశేఖర్ నాయుడు, ఎస్ఈబీ సిబ్బంది పలువురు ఉన్నారు.

సంబంధిత పోస్ట్