ఉపాధ్యాయునికి సన్మానం

1661చూసినవారు
ఉపాధ్యాయునికి సన్మానం
పాతపట్నం మండలం కోదూరు ప్రాథమిక పాఠశాలలో ప్రమోషన్ పై వెళ్లిన గోవిందరావు మాష్టారికిఅప్పలస్వామి ఆధ్వర్యంలో గ్రామపెద్దలు,తల్లిదండ్రులు సమక్షంలో సన్మానం జరిగింది.ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ 8సంవత్సరాలు పని చేసి తనదైన శైలిలో విద్యాబుద్దులు నేర్పిన ఆయన సేవలు మరువలేమని అన్నారు.సన్మానగ్రహీత మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులు మార్గదర్శకులని విద్యార్థులు అందరూ ఉన్నత స్థితి లో ఉండాలనికోరుకుంటున్నానుఅన్నారు.

సంబంధిత పోస్ట్