గిరిజన విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి: మంత్రి

57చూసినవారు
గిరిజన విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి: మంత్రి
కూటమి ప్రభుత్వం విద్యకి అధిక ప్రాధాన్యతనిస్తున్నామని, విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం అన్నారు. ఈ మేరకు పాతపట్నంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ప్రధానమంత్రి జన్మాన్ వసతి గృహం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్