పాతపట్నం మండలం యూటిఎఫ్ నూతన కార్యవర్గం మండల పరిషత్ ఆదర్శ పాఠశాల పాతపట్నంలో ఎన్నిక జరిగింది. గౌరవాధ్యక్షులుగా అత్తిసూరి దాలయ్య, అధ్యక్షులు మోహనరావు, ప్రధాన కార్యదర్శిగా కిల్లాన లచ్చయ్య, కోశాధికారిగా అల్లాడ అప్పలస్వామి ఆడిట్ కమిటీ కన్వీనర్ గా బి. సింహాచలం , కార్యదర్శులుగా బి. మన్మధరావు, బి. గోపాలరావు, ఎమ్. రమణారావు, కె. కళావతి, డి. వనం, బి. రాజ్యలక్ష్మి, జిల్లా కౌన్సిలర్లు గా ఎమ్. శంకర్రావు, జి. కవీశ్వరరావు, ఎన్. శ్రీనివాసరావు. ఎన్నికయ్యారు. పరిశీలకులుగా యెన్ని రవికుమార్, ఎన్నికల అధికారిగా ఎమ్. వెంకటరమణ వ్యవహరించారు.