ప్రజాభిప్రాయ అనుగుణంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. పాతపట్నం మండలం చంగుడి గ్రామంలో మంగళవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్ళడానికి కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు.