సాంకేతిక పద్ధతులు ద్వారా అధిక దిగుబడులు

80చూసినవారు
సాంకేతిక పద్ధతులు ద్వారా అధిక దిగుబడులు
రైతులు సాంకేతిక పద్ధతులు ద్వారా వ్యవసాయ సాగు చేపట్టడం అధిక దిగుబడులు సాధించడానికి దోహదపడుతుందని పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు.బుధవారం కొండరాగోలు గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్