హిరమండలం: సేవలతోనే సమాజంలో గుర్తింపు: డివిఈవో

72చూసినవారు
హిరమండలం: సేవలతోనే సమాజంలో గుర్తింపు: డివిఈవో
జిల్లా ఒకేషనల్ విద్యా అధికారి (డివిఈవో) శివ్వాల తవిటి నాయుడు ఉద్యోగుల సేవలే సమాజంలో గుర్తింపు కల్పిస్తాయన్నారు. బుధవారం హిరమండలం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పక్కి ఈశ్వర సత్యనారాయణ పట్నాయక్ (పిఇఎస్ఎన్ పట్నాయక్) పదవీవిరమణ కార్యక్రమంలో పాల్గొని, పదవీవిరమణ సాధారణమేనని, అంకిత భావంతో విధులు నిర్వహించడం ద్వారా సమాజంలో గౌరవం పొందే అవకాశముంటుందని డివిఈవో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్