జగనన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించండి

57చూసినవారు
రాష్ట్రంలో ఇచ్చిన మాట ప్రకారంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అభివృద్ధి అందించిన గొప్ప ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని పాతపట్నం శాసనసభ్యురాలు రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం ఎల్ ఎన్ పేట మండల కేంద్రం నుంచి బొత్తాడ సింగి గ్రామం వరకు భారీ కార్, బైక్ ర్యాలీని నిర్వహించారు. చంద్రబాబు హామీలు ఎవరు నమ్మవద్దని, జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట తప్పని వ్యక్తి అని, మళ్ళీ జగనన్న ను ముఖ్యమంత్రి చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్