నాటు సారా తరలిస్తూ పట్టుబడిన వ్యక్తి అరెస్టు

77చూసినవారు
నాటు సారా తరలిస్తూ పట్టుబడిన వ్యక్తి అరెస్టు
కొత్తూరు మండలం మాతల బస్ స్టేషన్ వద్ద ఐదు లీటర్ల నాటు సారా తరలిస్తున్న వ్యక్తి పట్టుబడినట్లు. కొత్తూరు ఎస్సై ఎంఏ అహ్మద్ తెలిపారు. మాతల బస్ స్టేషన్ వద్ద మంగళవారం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా నాటు సారా తరలిస్తున్న వ్యక్తిని పట్టుకున్నట్లు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం చిన్న దిమిలి గ్రామానికి చెందిన బలగ జనార్దనరావు ఒడిశా నుంచి ఐదు లీటర్ల నాటు సారా తెస్తూ పట్టుబడినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్