పాతపట్నం: జలవనరుల శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే

75చూసినవారు
పాతపట్నం: జలవనరుల శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడును పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు రాష్ట్ర సచివాలయంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. పాతపట్నం నియోజకవర్గంలో లిఫ్ట్ ఇరిగేషన్ సమస్యలను మంత్రికి వివరించి వినతపత్రం అందజేశారు. ఈ మేరకు లిఫ్ట్ ఇరిగేషన్ల మంజూరు నిర్వహణకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్