పాఠశాల లో రామానుజన్ జయంతి వేడుకలు

778చూసినవారు
పాఠశాల లో రామానుజన్ జయంతి వేడుకలు
పాతపట్నం మండలం కోడూరు ప్రాదమికపాఠశాల లో రామానుజం జయంతి వేడుకలు ప్రధానోపాధ్యాయులు అప్పలస్వామి ఘనంగా గురువారం నిర్వ హించారు. రామానుజన్ జీవితం అతని కస్త్రలు సాధించిన ఘనత లు పిల్లలకు తెలియజేస్తూ శుభాకాంక్షలు అందించారు. ఉపాధ్యాయుడు గోవిందరావు రామానుజన్ సంఖ్యను 1729 ని వివరిస్తూ శుభాకాంక్షలు అందించారు. పిసి సభ్యులు, డిగ్రీ ఇంటర్న్షిప్ విద్యార్థులు నవ్య, హేమలత పాల్గొన్నారు. గణిత పోటీ లొ విజేతలకు బహుములను ప్రధానోపాధ్యాయులు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్