విద్యారంగం సమస్యలపై దృష్టి సారించండి

73చూసినవారు
విద్యారంగం సమస్యలపై దృష్టి సారించండి
ప్రాథమిక పాఠశాలల వ్యవస్థను కొనసాగించాలని, పాఠశాలల విలీనం రద్దు చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కిశోర్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి బమ్మిడి శ్రీరామమూర్తి కొత్త ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం శ్రీకాకుళం యుటిఎఫ్ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ. ఆదర్శ ప్రాథమిక పాఠశాలల విధానాన్ని పునరుద్ధరించాలని, పెండింగ్లో ఉన్న ఆర్థిక బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్