చలో ఢిల్లీ బయలుదేరిన కెవిపిఎస్ నాయకులు

464చూసినవారు
చలో ఢిల్లీ బయలుదేరిన కెవిపిఎస్ నాయకులు
దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్), వ్య. కా. సంఘాల ఆధ్వర్యంలో డిసెంబర్ 4న ఛలో డిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సదర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సిర్ల ప్రసాద్ మాట్లాడుతూ ఈ నవతరంలో దళితులపై దాడులు అత్యాచారాలు హత్యలు చేయడం దారుణమన్నారు. ఢిల్లీ లో దళిత గళాన్ని వినిపిస్తామన్నారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా నాయకులు శుక్రవారం ఛలో ఢిల్లీ కు బయలుదేరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్