దువ్వాడ ఎపిసోడ్లో మరో ట్విస్ట్

77చూసినవారు
టెక్కలి మండల కేంద్రం లోని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో మరో ట్విస్ట్ కనిపించింది. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ నివాసం ఉంటున్న ఇంటి బయట బుధవారం పార్టీ కార్యాలయం, ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయం ఫ్లెక్సీ బోర్డు ఏర్పాటు చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఒకపక్క దువ్వాడ వాణీ, కుమార్తె హైందవి నిరసన కొనసాగిస్తుండగా శ్రీనివాస్ గత కొద్దిరోజులుగా ఇంట్లోనే ఉంటున్నారు.

సంబంధిత పోస్ట్