రైతులకు యూరియ బస్తాలు పంపిణీ

69చూసినవారు
రైతులకు యూరియ బస్తాలు పంపిణీ
ప్రభుత్వం అందిస్తున్న యూరియా డి ఏ పి బస్తాలను నౌపడ పంచాయతీ పరిధి లోని రైతులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని టిడిపి యువ నాయకులు సుగ్గు శాంతి స్వరూప రెడ్డి కోరారు. సంతబొమ్మాలి మండలం నౌపడ 1 & 2 గ్రామ సచివాలయ పరిధిలో యూరియా, డి ఏ పి బస్తాలను శుక్రవారం ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు వాడరేవు కృష్ణరావు, చెన్నూరు బాబ్జి, కర్రి బాలకృష్ణ, మహంతి రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్