కోటబొమ్మాళి: "రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలి"

76చూసినవారు
కక్షిదారులతో చర్చలు జరిపి రాజీ మార్గం ద్వారా కేసులు, సమస్యలను పరిష్కరించుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి బి. యంఆర్. ప్రసన్నలత అన్నారు. శుక్రవారం కోటబొమ్మాళి కోర్డు అవరణలో న్యాయవాదులు, కక్షిదారులతో మధ్య వర్తిత్వంపై ఆమె అవగాహన కల్పించారు. రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకుంటే సమయం, డబ్బు ఆదా అవుతుందని ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్