కోటబొమ్మాళి: తల్లికి తలకొరివి పెట్టిన కుమార్తె

58చూసినవారు
కోటబొమ్మాళి: తల్లికి తలకొరివి పెట్టిన కుమార్తె
కోటబొమ్మాళి మండలం చిన్న హరిశ్చంద్రపురం గ్రామానికి చెందిన కల్లేపల్లి గడ్డెమ్మ (92) సోమవారం అనారోగ్యంతో బాధపడుతూ మృతిచెందగా కుమార్తె బుడ్డెమ్మ తల్లికి తలకొరివి పెట్టారు. గడ్డెమ్మ భర్తతో పాటు బుడ్డెమ్మ భర్త కూడా కొన్నేళ్ల క్రితం చనిపోవడంతో తల్లి మృతదేహానికి బుడ్డెమ్మ అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్