నిమ్మాడ జాతీయ రహదారిపై లగేజ్ వ్యాన్ బోల్తా

2641చూసినవారు
నిమ్మాడ జాతీయ రహదారిపై లగేజ్ వ్యాన్ బోల్తా
కోటబొమ్మలి మండలం నిమ్మాడ జంక్షన్ సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం ఓ లగేజీ వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం నుండి డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడు. వ్యాన్ లోని అరటి గెలలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. సమాచారం అందిన వెంటనే నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు.

సంబంధిత పోస్ట్