నవంబరు 1న సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన నేపథ్యంలో పటిష్ఠ చర్యలు చేపట్టాలని అధికారయంత్రాంగాన్ని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజయవాడ నుండి ఆదేశించారు. ఇచ్ఛాపురం మండలంలోని ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించనున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎక్కడా ఎటువంటిలోటుపాట్లు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.